🏠 www.republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 08 July 2022, 1:32 pm Posted by : HINDUSTAN

adb: రాష్ట్ర ఎస్టీ మహిళ కమిషన్ కుమ్రా ఈశ్వరి బాయి ఇంట విషాదం




రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మహిళా కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరిబాయి ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరి బాయి భర్త కుంర రాజు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. గత కొంత కాలంగా ఆయనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.





🏠 Home