ఎపి,టీఎస్ లలో త్వరలో ఆదివాసీ నాయకుల కొత్త పార్టీ…. !?

ఏజెన్సీలో నూతన రాజకీయాలు సృష్టిస్తాం, ఓటు ద్వారా రాజ్యాధికారంలో మా ( ఆదివాసులు)వాటా సాధిస్తాం.  కొత్త పార్టీ ఏర్పాటుకే శ్రీకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ఆదివాసీ నాయకుల సమావేశంలో వెల్లడి... రిపబ్లిక్ హిందుస్థాన్, మేడారం (జనవరి 15) : భారత స్వతంత్రవనిలో 75 సంవత్సరాలుగా అధికారంలోకి  వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఆదివాసులు మోసం చేస్తూ వస్తున్నాయని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఓట్లు వేపిచ్చుకుంటున్నారని ఆదివాసుల హక్కులు చట్టాలు, ఆర్థిక అంశాల వారి అభివృద్ధి గురించి పేరుకే బడ్జెట్లో కేటాయిస్తున్నారు తప్ప , వాటి అమలుకు ఏమాత్రం చిత్తశుద్ధిగా కృషిచేయట్లేదని, ఓటు ద్వారా వారికి బుద్ధి చెబుతామని ఇoదుకు...