Home

ఎన్‌ఆర్‌ఐలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్.వి. కె. రెడ్డి గారు మరియు పలు విభాగాల డైరెక్టర్లు ప్రొ. డి . రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవి కాబడే, ప్రొ. కె శ్రీదేవి, డా. వెంకటేశ్వర్లు పాల్గొని, ఎన్‌ఆర్‌ఐలకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా కోర్సులు, అర్హతలు, ఫీజులు, అడ్మిషన్లు, పరీక్షల విధానం తదితర అంశాలను స్పష్టంగా వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు...

సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ

సౌదీ అరేబియా: జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని 2026 సెప్టెంబర్ 29న కాన్సులేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ప్రధాన ఇతివృత్తంతో పాటు “ఒకే ఆరోగ్యం – ఒకే భవిష్యత్తు” అనే విస్తృత దృక్పథంతో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన గొప్ప ఆయుర్వేద సంప్రదాయాన్ని, ఆధునిక కాలంలో సమగ్ర ఆరోగ్యం, వ్యాధుల నివారణ, సమతుల్య జీవనశైలి మరియు సంపూర్ణ ఆరోగ్య శ్రేయస్సులో ఆయుర్వేదానికి ఉన్న ప్రాధాన్యతను...

‘సీఎం ప్రవాసీ ప్రజావాణి సందర్శించిన గల్ఫ్ సోషల్ వర్కర్స్‌

సౌదీ అరేబియా: గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర కీలకం హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై గల్ఫ్ సామాజిక సేవకులు పొన్నం సత్యనారాయణ (దుబాయి) మరియు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ప్రతినిధి ఖాజా ముజాములుద్దీన్కు మంగళవారం సత్కరించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, ‘సీఎం ప్రజావాణి’ ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ఇద్దరు సామాజిక సేవకులను అభినందించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యల...

సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం

సిరికొండ, సెప్టెంబర్ 25: లచంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సతమోరి సెంటర్‌లో పోషణ మహోత్సవం అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల మాట్లాడుతూ ప్రతి గర్భిణీ, బాలింత, కిశోర బాలిక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. రక్తహీనతను నివారించడంతో పాటు గర్భంలోని...

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు

రియాద్: సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ఆధ్వర్యంలో సౌదీ నేషనల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాటా సభ్యులు, పాల్గొని సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీ అరేబియాలో ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన భారతీయులుగా, సౌదీ ప్రజలతో కలిసి మమేకమై, పరస్పర గౌరవం మరియు స్నేహభావంతో ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తెలిపారు. ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్...

ఆయుర్వేదిక్ మందులు సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువు వంటివి

కొణిజర్ల ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవన్నీ పురస్కరించుకొని ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశ్యమును వివరిస్తూ ధన్వంతరి మహర్షి జయంతి సందర్భంగా వేద కాలం నుంచి వస్తున్న అనేక ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేదిక మందులు అన్ని వయసుల వాళ్ళకి అనేక రోగాల నుంచి దూరం చేస్తుందని చెప్పారు. ఈ మందులు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గాని ఉండవని...

పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు

ఆదిలాబాద్, ఇచ్చోడ, సెప్టెంబర్ 22 (రిపబ్లిక్ హిందుస్థాన్): పోషణ మహా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడ మండలం సాత్నంబర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల పాల్గొని ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. రోజువారీ ఆహారంలో ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం...

దండంపల్లిలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్

నల్గొండ రూరల్ సెప్టెంబర్ 20 నేటి వెలుగు ప్రతినిధి: దండంపల్లి గ్రామంలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ రాగ మాలికాదేవి, జనరల్ మెడిసిన్ డాక్టర్ మణికంఠ, జనరల్ సర్జన్ డాక్టర్ రూపేష్, చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ భవ్య బాలిని పాల్గొని సుమారు 100 మంది ఓపీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా **ఉచిత వైద్య పరీక్షలు...

రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో శుక్రవారం రియాద్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం (TBD) సీజన్–5 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు, తెలుగు సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, నుంచి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ప్రవీణ్ కుమార్ గారు సెకండ్ సెక్రటరీ (కన్సులర్ ) తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. సౌదీ...

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

ముఖ్యమైన పాయింట్స్:*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం**అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు**ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు...

సౌదీ అరేబియా రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి లక్ష్మీనారాయణ

గత కొన్ని రోజులుగా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగు సామాజిక కార్యకర్తలు, టాసా మరియు సాటా ప్రతినిధులు రియాద్: ఆంధ్రప్రదేశ్‌, కడపకు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) నిర్వహించగా, అనంతరం అధిక రక్తపోటు మరియు అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స...

GLP-1 మందులు సమాధానం చెప్పలేని ప్రశ్న

రచయిత: డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్, MD, FRCP (ప్రముఖ వైద్యుడు, పోర్ట్‌ల్యాండ్, అమెరికా) తెలుగు అనువాదం: డి. సి. హనుమంతరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ఎస్.వి.కె.పి.పి.వి జూనియర్ కళాశాల, పెనుగొండ ప్రపంచం నేడు GLP-1 మందుల ఆవిర్భావాన్ని వైద్యరంగంలోని ఒక పెద్ద విజయంగా భావిస్తోంది. నిజంగానే అలా అనుకోవాలి కూడా. ఓజెంపిక్ (Ozempic), వేగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులు కోట్లాది మందికి బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, ఊబకాయంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతున్నాయి....

సౌదీ అరబియాలో భారత రాయబారికి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సాటా ప్రతినిధులు

రియాద్, సౌదీ అరేబియా   17 జూలై 2026  : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరఫున ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మొహమ్మద్ నూరుద్దీన్, వీరపల్లి యోగేశ్వరరావు భారత రాయబారి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించే అవకాశం లభించింది. ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్‌లోని హాలిడే ఇన్ అల్-ఖస్ర్, ఒలయా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ ప్రవాసులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు పలువురు ప్రముఖులు...

ఖైరతాబాద్ పెద్ద గణపతి అవతారం మరియు తయారీ ప్రారంభం

ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణనాథుడు పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో ఐదు ముఖాలు ఉంటాయి. కర్రపూజతో ప్రారంభమైన తయారీ: నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో విగ్రహ తయారీ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్...

నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

ప్రధాన నిందితుల అరెస్ట్ – రూ.19 లక్షల విలువైన విత్తనాలు, పురుగుమందులు స్వాధీనం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ, ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ,...

మీనాక్షిపురం సాయిబాబా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

మీనాక్షిపురం (రహిమత్‌నగర్), జూన్ 8: మీనాక్షిపురం (రహిమత్‌నగర్)లోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు అశోక్ సార్ పాల్గొని బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అశోక్ సార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల త్యాగాలు, దేశభక్తి, సేవా భావం గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి...

*జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్*

  *ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రదాన్యతనిస్తున్నాం* బాపట్ల నేటి శుభోదయ(రవి కిరణ్) జూన్ 6 *రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిబ్బంది కీలకం.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యం విధులు నిర్వహించాలి* *రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నబిన్నాం చేస్తుంది* *"శిరోరక్ష – ప్రాణరక్ష" కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధారణ పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి* *పోలీసులు ఉన్నారు, చలానాలు విధిస్తారు అనే భయంతో...

యువకుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురి రిమాండ్.*

*పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జూన్ *మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* *మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించిన నిందితులు.* *మావల సీఐ బి డి ప్రేమ్ కుమార్* మావల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడి నగదు వసూలు చేసిన ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, గుడిహత్నూర్ మండలం శాంతన్‌పూర్ గ్రామానికి చెందిన...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

పత్రికా ప్రకటన జూన్ 5, 2026_ఆదిలాబా [contact-form][contact-field label="Name" type="name" required="true" /][contact-field label="Email" type="email" required="true" /][contact-field label="Website" type="url" /][contact-field label="Message" type="textarea" /][/contact-form] *పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మన వంతు భాగస్వామ్యం అందించాలి:ఎస్పీ అఖిల్ మహాజన్* మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాదు గ్రామీణ...

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

*పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, జూన్ *37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,54 మద్యం బాటిల్స్ స్వాధీనం.* *లభ్యమైన 6 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇద్దరు మైనర్ డ్రైవింగ్* *గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్ అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లపై అవగాహన.* *సిసిటీవీ కెమెరాల ఆవశ్యకతపై వివరణ* *స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.* *పోలీసు జాగిలం రూమాతో గంజాయి తనిఖీలు.* బుధవారం సాయంత్రం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం...